గురు బ్రహ్మ గురుర్ విష్ణుః గురుర్ దేవో మహేశ్వరః
గురు స్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
శ్రుతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం
నమామి భగవత్ పాదం శంకరం లోక శంకరం
ఓం నమః శివాయ
Here is a short story by Sri Ramakrishna Paramahamsa about vairaagyam (detachment). I would write this in Telugu completely with a english translation in the end.
ఒక ఊరిలో ప్రవచానాలు చేసే ఒక
మహానుభావుడు ఉండేవాడు. అతను ఆ ఊరిలో ఆ చుట్టూ పక్క ఊర్లలో వివిధ పురాణాల గురించి,
కావ్యాల మీద ప్రవచనాలు చేస్తూ ఉండే వారు. అన్నిటి కన్నా మించి వైరాగ్యం మీద
బోధిస్తూ ఉండే వారు. అతను గృహస్తు. ఒకనాడు అతని ఇంటికి అతని బావ మరిది వచ్చాడు.
అతడు అక్క ఇంటిలో కొన్నాళ్ళు ఉంది వెళదామని వచ్చాడు. అతనికి ఇంకా పెళ్లి కాలేదు.
ఇంట్లో ఖాళీగా కూర్చునే బదులు బావగారితోనే ప్రవచనాలకి వెళ్తూ ఉండే వాడు. ఇంటికి
వచ్చి వాళ్ళ అక్కతో బావగారిని, అతని ప్రవచనాలని చాలా జ్ఞ్యాపకం చేసుకుంటూ పొగిడే
వాడు. వాళ్ళ అక్కకి తమ్ముడి మాటలు వింటూ ఉంటె కొంచెం భయం వేసేది. కొన్నాళ్ళకి బెంగ
మొదలయ్యింది. పెళ్లి కావలసిన వాడు ఇలా వైరాగ్యం గురించి మాట్లాడుతూ ఉంటె పెళ్లి చేసుకోడేమోనని.
దానితో రోజు తన భర్తతో మొర పెట్టుకునేది.
“మీకేమో పెళ్లి అయిపొయింది. ఎన్ని
ప్రవచానాలైన చెప్తారు. పెళ్లి కావాల్సినవాడు మా తమ్ముడు. ఇప్పటి నుంచే వైరాగ్యం గురించి
మాట్లాడుతుంటే నాకు భయంగా ఉంది. కొంపతీసి పెళ్లి ఏమయినా చేసుకోడా అని. ఈ విషయం మా
అమ్మానాన్నలకి తెలిస్తే వాళ్ళు ఇంకా ఎంత బాధ పడుతారో.”
ఆ మాట వినిన ప్రతీ సారి అతను, “వైరాగ్యం
అనేది వరదలాగ వస్తుంది. దాని గురించి తలుచుకున్నంత మాత్రాన అది రాదు. అందుకు
నువ్వు ఏమి బెంగ పడకు.”
ఒక నాడు రాత్రి భోజనం తరువాత అతను
తువ్వాలు మీద వేసుకొని ఉయ్యాలలో కూర్చున్నారు. భార్య మళ్ళి వచ్చి మొర మొదలు
పెట్టింది. దానికి అతను, “వైరాగ్యం వస్తే ఒంటి మీద ఉన్న తువ్వాలు ఇలా పక్కన పడేసి
బయటకి నడిచి వెళ్ళిపోతాడు.” ఈ మాట చెప్పి బయటకి వెళ్లి పోయాడు. భార్య అతను తిరిగి
వస్తాడు, చూపిస్తున్నాడు అని అనుకుంది. కాని అతను తిరిగి రాలేదు.
మాట్లాడే వాడు చెయ్యడు, చేసే వాడు
మాట్లాడడు
Once
upon a time there used be a person who used to give discourses on various
puraanaas, kaavyaas and other such spiritual things. He used to emphasize on
detachment in his discourses and why it is important etc.
His
brother in law (BIL) (wifes younger brother) landed up at his house one day. He
had come to stay with the family for few months. This BIL did not have any work
anyways and so he used accompany his Sisters husband to the discourses. He used
to get impressed with all the discourses so much so that he used to come back
and discuss those with his sister. He used to praise his brother in law and
importantly talk about the content of the discourses especially related to
detachment.
His
sister used to get worried. “Why at a young age, my brother is getting
attracted to this stuff? Importantly, he is still not married and with this
would he decide not to marry completely?” She used to go to her husband and
bother him about her concern. She used to cry as well. Her husband used to
console her, “Don’t worry. Detachment comes like a flood. It doesn’t come in
bits and pieces. As long as he keeps talking about it, you don’t have to worry.”
One
day, after having his dinner, he lied down with his towel on his body and was
relaxing. His wife started off with his brothers story once more. He said, “When
the detachment comes, a person would throw his towel and walk off like this.”
Saying this he threw his towel on the floor and walked off. His wife thought he
was demonstrating, but it so happened that the man never returned.
The
one who talks doesn’t implement and the one who implements does not talk about
it.
సర్వే
జనాః సుఖినో భవంతు
PS: There could be typos and other mistakes in telugu and
english, kindly pardon me with big hearts.