గురు బ్రహ్మ గురుర్ విష్ణుః గురుర్ దేవో మహేశ్వరః
గురు స్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
శ్రుతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం
నమామి భగవత్ పాదం శంకరం లోక శంకరం
ఓం నమః శివాయ
ఒక ఊరిలో ఒక ముసలి అతను వయసు అయిపోయి మంచం మీద పడ్డాడు. ఇక అతను ఎక్కువ సమయం బతకనని తెలిసి అతని కుమారులను పిలిచాడు. కాని వారితో మాట్లాడటానికి కూడా ఓపిక లేక ఓక కాగితం మీద ఎదో రాసి వాళ్లకి ఇచ్చి, తను పోయిన తరువాత అది తెరిచి చూడమని చెప్పాడు.
కొన్నాళ్ళకి అతను
శరీరం విడిచిన తరువాత ఆ కొడుకులు అది తెరిచి చూసి నివ్వెర పోయారు. అందులో ఈ విధంగా
రాసి ఉంది.
1. అమ్మకి అన్నం పెట్టవద్దు
2. విత్తనం వేసి పందిరి వెయ్యవద్దు
3. దరిద్రం వచినప్పుడు ఇల్లు తవ్వండి.
అది పట్టుకొని ఒక
పండితుడి దగ్గరికి వెళ్ళారు. అది చదివిన ఆ పండితుడు చాలా ఆనందించి ఈ విధంగా
వివరించాడు.
ఎప్పుడూ అమ్మకి అన్నం
పెట్టాము అని అనుకోవద్దు. అమ్మ ఉన్నంత కాలం అమ్మ చేతి వంట తినే అదృష్టం కలిగిందని
అనుకోవాలి కాని అమ్మకి అన్నం పెట్టి ఉద్దరించామని అనుకోవద్దు.
ఒక లత ఇంట్లో పెంచాలి
అంటే మొదట పందిరి వేసి ఆ తరువాత విత్తనం నాటాలి. మొదట విత్తనం వేసి తరువాత పందిరి
వేద్దాం అనుకుంటే అది ఎప్పటికి జరగని పని, దానితో లత సమంగా పెరగదు. ఏ క్రమంలో పని చెయ్యాలో అలాగే చెయ్యాలో అలాగే చెయ్యాలి.
దరిద్రం వచినప్పుడు
ఇల్లు తవ్వండి అంటే, ఇంట్లో ఎదో లంకె బిందెలు దాచి ఉంటాడు, అవి అవసరం ఉన్నప్పుడు తీసుకోవాలి
కాని అవసరం లేకుండా తవ్వి తీసి వృధా చెయ్యకూడదు. అవసరం లేకుండా డబ్బుని వృధా చెయ్యకూడదు.
In a small
village, there used to be a old man. When this man was on his
death bed, he called his sons and wanted to convey something. But he did not
have sufficient strength and so he wrote something on a piece of paper and
asked them to open it after his death.
After
some days he collapsed and his sons took out the paper and were surprised to
see the 3 sentences written on it.
1. Donot
feed your mother.
2.
Never lay the structure for a creeper after planting the seeds.
3. When
you suffer extreme poverty, dig up the house.
Surprised
with the statements written in the paper, the sons approached a learned person
and that person was pleasantly surprised with what was written and explained
the meaning of the 3 sentences.
1.
Never think that you are feeding your mother. You should be happy that your
mother is with you. You should be proud that you are able to have your food
with your mother.
2.
Before laying a creeper its important to freeze the direction of its growth by
laying a proper structure. So without laying that, the seeds for a creeper
should not be sown. As that would lead to the deferment and the creeper would
grow without any direction. So the order of doing things is very important.
3.
When you donot have any money, you dig up in the middle of your house and you
would find some wealth out there. But it should be done only when you suffer poverty
and not otherwise. Its not wise to dig up the wealth and waste it when not
required.
సర్వే జనాః సుఖినో భవంతు
PS: There could be typos and other mistakes in telugu and
english, kindly pardon me with big hearts.